Life of Ram🙏
రామ నామమును జపించి జ్వలించు రామ పాదమును స్పృశించి తరించు ||2|| చైత్ర శుద్ధ నవమిన జన్మించెను తాటకాంతమును సఫలముజేసెను స్వయంవరమున ధనస్సు విరిచెను సీతాపతియై విరాజిల్లెను ||రామ|| పితృ వాక్యమును పరిపాలించెను రాజ్యమునంతయు పరిత్యజించెను వనవాసమున మారీచుని చంపెను వాలిప్రమథనుడై ప్రకాశించెను ...